ఆర్థోపెడిక్స్ అందించు వైద్య సేవలు
ఆధునిక టెక్నాలజీ మరియు పరికరాలు కలిగియున్న ఆపరేషన్ థియేటర్
+ ఎమర్జెన్సీగా విరిగిన ఎముకలకు ఆపరేషన్లు
+ తుంటి కీళ్ళు మార్పిడి ఆపరేషన్లు
మోకాళ్ళు మరియు భుజమునకు కీహోల్ ఆపరేషన్లు
+ పోలియో & సెరెబ్రల్ పాల్సీ కేసులకు చికిత్స అందించబడును.
పుట్టిన పిల్లలలో వంకర కాళ్ళు సరిచేయబడును..
ఆప్తామాలజీ అందించు వైద్య సేవలు
కుట్లు లేకుండా (SICS) శుక్లము ఆపరేషన్లు
ఫాకో (PHACO) పద్ధతితో శుక్లము ఆపరేషన్లు
కంటి సంబంధిత వ్యాధుల చికిత్సలు, సలహాలు
కండ్లకలక
చత్వారమునకు కళ్ళజోళ్ళు
కొయ్యకండ (Pterygium) శస్త్ర చికిత్స